బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పుట్లూరు మండలం, సెనగలగూడూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో "బడి పిలుస్తోంది" కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్