పుట్లూరు: పౌర హక్కులపై అవగాహన కల్పించిన అధికారులు

పుట్లూరు మండలంలోని చింతకుంట గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. తహశీల్దార్ శేషారెడ్డి, సీఐ సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని, గ్రామ ప్రజలకు తమ హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ, వీఆర్వో, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్