కలియుగ వైకుంఠ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని గురువారం కుటుంబ సభ్యులతో సింగనమల ఎమ్మెల్యే బండారి శ్రావణి కలిసి దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి, పుష్కలమైన పంటలతో రాష్ట్ర ప్రజలు, శింగనమల నియోజకవర్గ రైతులు సంతోషంగా ఉండాలని వెంకన్నను వేడుకోవడం జరిగింది అని తెలిపారు.