పొలిట్ బ్యూరో సభ్యుడితో సింగనమల నాయకులు

తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిని సింగనమలకు చెందిన టీడీపీ ఆదినారాయణ యాదవ్, రెడ్డిపల్లి నాయుడు, నరేంద్రయాదవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింగనమల ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకే విరివిగా తీసుకెళ్లాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి సూచించినట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్