శింగనమల: జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థి

శింగనమల మండలంలోని ఏఎన్ఆర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆరో తరగతి విద్యార్థి ఎం. హర్ష నవనీత్ రెడ్డి, అనంతపురంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అబాకస్ పోటీల్లో సీనియర్ లెవల్-3, సీనియర్ లెవల్ విజువలైజేషన్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి లెవల్ చాంపియన్ షిప్ సాధించాడు. ఈ పోటీలను అనంత ఇంగ్లిష్ మీడియం స్కూల్, విశ్వం ఎడ్యుటెక్ సంస్థలు నిర్వహించాయి. విద్యార్థి ప్రతిభకు హెచ్ఎం ఆంజనేయరెడ్డి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్