సోదనపల్లి గ్రామంలో బోనాలు ఎత్తిన మహిళలు

అనంతపురం: శింగనమల మండలం సోదనపల్లి గ్రామంలో గ్రామ దేవత దుర్గమ్మ స్వామికి బోనాలు సమర్పిచిన గ్రామ ప్రజలు.
వేరుశెనగ విత్తటానికి సమయం ముగుస్తన్నా సందర్బంగా గ్రామ దేవత అయినా దుర్గమ్మ చల్లని దీవెనలు గ్రామం పైన ఉండాలని పాడి పంటలు, పండాలని, మహిళలు, పిల్లలు బోనాలు మంగళవారం సమర్పించారు.

సంబంధిత పోస్ట్