డాక్టరేట్ పొందిన యాడికి మండలం వాసి

యాడికిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన నాగేంద్ర చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 'గ్రీడ్ ఇంటర్ ఫేస్డ్ హైబ్రిడ్ వాటర్ పంపింగ్ సిస్టం విత్ ఇంటలిజెంట్ కంట్రోలర్స్' అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు గాను యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టరేట్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని నాగేంద్ర తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్