తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గాల ఘర్షణ

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ర్యాలీ చేసిన పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో జేసీ తన నిరసనను విరమించారు. తాడిపత్రిలో తమ ఉనికిపై ఎస్పీతోనే తేల్చుకుంటామని జేసీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్