యాడికిలో విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ

యాడికి మండలంలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న బోరు బావుల విద్యుత్ కేబుల్ వైర్లు వరుసగా చోరీకి గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెద్దపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి పొలాల్లోకి చొరబడి కేబుల్ వైర్లను కత్తిరించి దోచుకెళ్లారు. రంగస్వామి, రమణారెడ్డి, నారాయణస్వామి, మద్దిలేటి వంటి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ దొంగతనాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్