తాడిపత్రి లో చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారుల జల్లెడ

తాడిపత్రి మండలం ఊరుచింతల సమీపంలోని అదానీ మైన్స్ వద్ద చిరుత పులి కనిపించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో చిరుత కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు చిరుత జాడ లభించకపోవడంతో, అధికారులు అటవీ ప్రాంతాన్ని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్