హత్య కు గురైన అబ్దుల్ మృతదేహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

తాడిపత్రిలోని ఏటిగడ్డపాలేనికి చెందిన అబ్దుల్ (బండ) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటనపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. ఆయన ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం, నాయకులతో కలిసి హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్