మండల బూత్ లెవెల్ ఏజెంట్ల తో మాజీ ఎమ్మెల్యే సమావేశం

తాడిపత్రి పట్టణ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గోపీనాథ్ హాజరై, ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలనపై అవగాహన కల్పించారు. ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్