హనుమంతరాయ చౌదరి నీ పరామర్శించిన జేసి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జెసి ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం, హనుమంతరాయ చౌదరి కుమారుడు, తెలుగుదేశం నాయకులు ఉన్నం మారుతీ చౌదరితో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్