హోలీ వేడుకల్లో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలతో కలిసి రంగులు చల్లుకుంటూ, డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఆయన సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పండుగల్లోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.

సంబంధిత పోస్ట్