విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జెసి అష్మిత్

తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 33/11కె. వి. విద్యుత్ సామర్థ్యం గల సబ్ స్టేషన్ ను శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి విద్యుత్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం, తాడిపత్రి మున్సిపాలిటీ కోసం ఆంజనేయ స్వామి మాన్యం పక్కన పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్ స్థలాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్