పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి

తాడిపత్రి పట్టణంలోని శ్రీరాములు పేట, సుంకులమ్మ పాలెం నందు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్