తాడిపత్రి పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే జెసి

తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం నందు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్