తాడిపత్రి పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే జెసి

మంగళవారం నాడు తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని శివ నగర్ 2ప, 21 వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ పర్యటన ద్వారా స్థానిక ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్