నర్సుల దినోత్సవం.

నర్సుల దినోత్సవం సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు హాస్పిటల్ సూపర్డెంట్ గౌ. శ్రీ. Dr రఫిక్ ఆధ్వర్యంలో సీనియర్ నర్సులు సావిత్రమ్మ పద్మావతి విమలను సన్మానించడం జరిగింది మరియు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు విజయ లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవ రెడ్డి,SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మందల శివ,జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు మంజుల, యువమార్చ పట్టణ అధ్యక్షుడు పవన్,*పట్టణ ఉపాధ్యక్షులు రంగనాయకులు*,ST మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్,పట్టణ మహిళా అధ్యక్షురాలు పద్మ, పాల్గొన్నారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕