పెద్దపప్పూరు: సాగునీటి కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి గురువారం పెద్దపప్పూరు మండలంలో సాగునీటి కాలువలను పరిశీలించారు. చాగల్లు రిజర్వాయర్ నుంచి పుట్లూరు మండలంలోని కొండాపురం వరకు ఉన్న ఫ్లడ్ ఫ్లో కాలవను పరిశీలించారు. కాలువలో పూడికతీత పనులు చేసి సాగునీరు అందించడానికి త్వరితగతన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్