తాడిపత్రిలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు 14 ద్విచక్ర వాహనాల సీజ్

తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు, సరైన రికార్డులు లేని 14 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు టౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి, పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్