నేడు తాడిపత్రి, యాడికి మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

తాడిపత్రి, యాడికి మండలాల్లో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. తేరన్నపల్లిలోని 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ లో మరమ్మతులు, కొత్త బ్రేకర్ ఏర్పాటు పనుల నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్