యాడికిలో ప్రపంచ జనాభా దినోత్సవంపై ర్యాలీ

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం యాడికిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యులు పరమేశ్వర, సుమంత్ రెడ్డి నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశావర్కర్లు చేపట్టారు. జనాభా నియంత్రణ అవసరమని వారు చెప్పారు. తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్