తాడిపత్రి లో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

తాడిపత్రి మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇగుడూరు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7,680 నగదు, 4 స్మార్ట్ ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్