తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం మూసివేత

తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయబడింది. వేకువజామునే అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి, దర్భ రక్షలు ఉంచి ఆలయ తలుపులు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు స్వామి వారి దర్శనం తిరిగి ప్రారంభం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్