కార్మిక హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు విజ్ఞప్తి చేశారు. బుధవారం తాడిపత్రిలో ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అంగన్వాడి కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిందాబాద్ అంటూ ర్యాలీలో పాల్గొన్నారు.