తాడిపత్రి: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తాడిపత్రి పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహం నందు తొమ్మిది మంది లబ్ధిదారులకు 7, 66, 064 రూపాయల విలువ గల చెక్కులను తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి వరం లాంటిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్