రేపు తాడిపత్రిలో ఏం జరగనుంది

తాడిపత్రిలో రేపు వైయస్సార్సీపి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తో పాటు పలువురు నాయకులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నట్లు కార్యకర్తలకు సమాచారం అందించారు. పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని ఓవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు హెచ్చరిస్తున్నారు. పెద్దారెడ్డి వస్తాడా రాడా అన్నది సస్పెన్స్ గా ఉంది.

సంబంధిత పోస్ట్