వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మాజీ జెడ్పీటీసీ భోగలకట్ట వెంకటరామిరెడ్డి నియమితులైన సందర్భంగా అనంతపురం పట్టణంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కు సన్మానం చేయడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.