యాడికి లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

యాడికిలో శనివారం సాయంత్రం ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో తాడిపత్రి పెన్నా నది నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్