సత్యసాయి జిల్లా అగళి మండలం గాయత్రికాలిని గేట్ వద్ద మంగళవారం హైవేపై ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కర్ణాటక రాష్ట్రం సిరా గ్రామస్తులైన భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వారిని సిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం మంగళవారం శిర పట్టణం వైపు వెళ్తున్నప్పుడు జరిగింది.