యాడికి: రైతు గడ్డివాముకు నిప్పు పెట్టిన దుండగులు

యాడికి మండలం పెద్ద పేటలో శనివారం శ్రీనివాసులు అనే రైతుకు చెందిన గడ్డివాముకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో గడ్డి పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధిత రైతు శ్రీనివాసులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్