పుట్లూరు మండలంలో ఆగని విద్యుత్ కేబుల్ చోరీలు

పుట్లూరు మండలంలో వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ కేబుల్ చోరీలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా పి. చింతలపల్లిలో పబ్లిక్ మోటార్, సర్పంచ్ రామకృష్ణారెడ్డికి చెందిన కేబుల్ వైర్లను దొంగలు అపహరించారు. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్