మమ్మల్ని వేధిస్తున్నారు: సచివాలయ ఉద్యోగుల లేఖ

తాడిపత్రి మున్సిపాలిటీలోని సచివాలయ, స్వచ్ఛ వార్డు ఉద్యోగులు తమపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఉన్నతాధికారులు, కమిషనర్ కాలపరిమితి లేకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ JC ప్రభాకర్ రెడ్డికి లేఖ రాశారు. మహిళా ఉద్యోగులకు సెలవుల మంజూరులో వేధింపులు, ఉదయాన్నే ఫొటోలు పంపాలనే ఒత్తిళ్లు పెరిగాయని, అసభ్య పదజాలంతో దూషిస్తూ, టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్