పెద్దవడుగూరు గనిలో కార్మికుడి మృతి

పెద్దవడుగూరు మండలం లక్ష్యంపల్లిలోని సుమంత్ మినరల్ గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రాజమండ్రి సమీపంలోని ధవలేశ్వరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే కార్మికుడు మరణించారు. గనిలో పనిచేస్తుండగా యంత్రం తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్