పెద్దవడుగూరులో వైసీపీ నేతల నిరసన

పెద్దవడుగూరులో గురువారం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దహనం చేశాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దవడుగూరులోని ప్రధాన కూడలిలో నిరసన తెలిపారు. వైసీపీ మండల కన్వీనర్ శరభారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి నాయకులు అమలుకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్