యాడికి లో ఆత్మహత్య ఘటన లో యువతి మృతి

యాడికి మండల కేంద్రానికి చెందిన నందిని అనే యువతి సోమవారం రాత్రి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నవంబర్ 29న ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్