అనంత: సైబర్ మోసం.. ₹1.14 లక్షలు మాయం

ఉరవకొండ మండలం రాయంపల్లిలో సైబర్ మోసం కలకలం రేపింది. రైతు రాజు బ్యాంక్ ఖాతా నుంచి ఎలాంటి ఓటీపీలు, స్పామ్ కాల్స్ లేకుండానే రూ.1.14 లక్షలు డెబిట్ అయ్యాయి. నగదు మాయం కావడంతో బాధితుడు ఆందోళనకు గురై, వెంటనే బ్యాంక్ అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్