రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండలో నియోజకవర్గ స్థాయి "బడ్జెట్ 2026–27 అవుట్‌రీచ్" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2026–27 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.