పరమశివుని ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం

కూడేరు సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల సమయంలో నాగుపాము ప్రవేశించింది. గర్భగుడి సమీపంలో ప్రశాంతంగా నిలిచిన పామును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. దీనిని పరమశివుని మహిమగా భావించి భక్తితో నమస్కరించారు. అనంతరం పాము ఆలయం నుంచి వెళ్లిపోయింది.

సంబంధిత పోస్ట్