గ్రూప్-2లో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించిన కవిరాజు

బెళుగుప్పకు చెందిన కవిరాజు, 4వ తరగతిలోనే తీవ్ర జ్వరంతో బాధపడి, శరీర ఎదుగుదల ఆగిపోయినప్పటికీ, పట్టుదలతో చదివి గ్రూప్-2లో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించారు. బుధవారం మండల ప్రజలు అతని అంకితభావం, కృషిని అభినందించి, స్ఫూర్తిగా నిలిచిన కవిరాజును సత్కరించారు. తల్లిదండ్రులు ఆ గ్రామంలో చిన్న కారం పొడి మిషన్ నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్