సింహ వాహనంపై ఊరేగిన లక్ష్మీ నరసింహ స్వామి

పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయంలో సింహ వాహనంపై లక్ష్మీనరసింహ స్వామిని భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రేగాటి నాగరాజు, కార్యనిర్వాహణాధికారి రమేశ్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్