ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరు స్వామివారి పల్లకీ సేవలో పాల్గొని భక్తులతో కలిసి మడుగుతేరును లాగారు