ఉరవకొండలో పెట్రోల్ బంక్ల వద్ద ప్రజల పడిగాపులు

ఉరవకొండలో ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా బారులు తీరారు. వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. కొందరు ముందు జాగ్రత్తగా ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ పరిస్థితి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్