నిద్రిస్తున్న ప్రయాణికులపై సైకో దాడి

ఉరవకొండ ఆర్టీసీ బస్టాండులో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిద్రిస్తున్న ప్రయాణికులపై ఒక సైకో కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వజ్రకరూరు మండలం తట్రకల్ గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్