రాయదుర్గం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూడేరు మండలం గనిగెర గ్రామానికి చెందిన వండ్రప్ప గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న మండలంలోని యర్రగుంట వైపు వెళ్తూ ప్రమా దవశాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. బళ్లారి విమ్స్ 20రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు భార్య వండ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్