ఉపాధ్యాయ తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం గురువారం ఉరవకొండ గ్రామం సెంట్రల్ స్కూల్ లో నిర్విహంచారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా హాజరయ్యారు. సెంటర్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతకు బహుమతులు అందించారు.