అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని చాబలా గ్రామంలో దర్గా వన్నూరు స్వామి దేవాలయం పునర్ని్వానం ఏర్పాటు కొరకు కొమ్మే ఈశ్వరప్ప , కుమారురుడు పక్కిరప్ప గురువారం రోజు రాత్రి దర్గా కమిటీ సభ్యులు శివలింగప్ప, కేరా పరమేష్, కొమ్మే నాగరాజు, గార్లకు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్థులు భక్తులు పాల్గొన్నారు.