ఉరవకొండ: పంటల కొనుగోలుకేంద్రాలు ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలి

ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం బెళుగుప్ప మండలం యలగలవంకలో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. ప్రభుత్వం రైతుల పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదని, రైతులు అతి తక్కువ ధరలకు దిగుబడులు అమ్ముకుంటున్నారని తెలిపారు. పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్