ఉరవకొండ: విద్యార్థులతో మంత్రి పయ్యావుల సెల్ఫీ

ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జరిగిన పీటీఎం కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించి, ప్రభుత్వం తీసుకుంటున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్